తమన్నా అరాచాకం.. బ్లౌజ్ ఉన్నా లేనట్టే (వీడియో)

హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.

తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

Tamanna Bhatia traditional look viral

తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే తమన్నా తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో సందడి చేసింది. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ, రాధికమర్చంట్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది. బంగారంతో చేసిన ఎంబ్రాయిడరీ లెంహగాలో తమన్నా అందరినీ ఆకట్టుకుంది. తక్కువ నెక్ లైన్‌తో ఉన్న డిజైనరీ బ్లౌజ్,పెద్ద దుప్పట, చెవులకు భారీ ఝుమ్కాలతో ఎంతో అందంగా కనిపించింది. బ్లౌజ్ తగ్గిస్తూ ఎద అందాలు ఎక్స్‌పోజ్ అయ్యేలా డ్రెస్ డిజైన్ చేయించింది. బ్లాక్ లెహంగాలో అదిరిపోయే అందంతో అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది ఈ అమ్మడు.అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+