కుర్రకారుకు వయ్యారాల 'వల' విసిరిన మిల్క్ బ్యూటీ!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రోజు రోజుకు తన అందాన్ని పెంచుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నా మాత్రం తన ఫామ్ ను కోల్పోవడంలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకుంటోంది.. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. వీటికి అదనం.. వెబ్ సిరీస్ లు.

tamannaah bhatia latest black saree photos

ఇటీవల తమన్నా నుంచి వచ్చిన వెబ్ స్టోరీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ప్రస్తుతం బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రోజుకో రకంగా కనిపిస్తూ కుర్రకారుకు వయ్యారాల వల విసురుతోంది. ఒకరకంగా మైండ్ బ్లాక్ చేస్తోందని చెప్పవచ్చు.

tamannaah bhatia latest black saree photos

తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తోంది. తాజాగా ఓ ప్రమోషనల్ ఫొటోషూట్ చేసిన మిల్క్ బ్యూటీ చీరకట్టులో చూసినవారి మతులు పోగొట్టింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. డీప్ బ్లౌజ్ లో, నడుము, బ్యాక్ అందాలు కనిపించేలా వెనుదిరిగి ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. మత్తెక్కించేలా, కవ్వించే స్టిల్స్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

tamannaah bhatia latest black saree photos

ప్రస్తుతం ఈ ఫొటోలే ట్రెండ్ అవుతున్నాయి. తమన్నా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తమన్నా సినిమాల విషయానికొస్తే. చివరిగా 'బంద్రా' అనే మలయాళ సినిమాతో అలరించింది. ప్రస్తుతం 'అరన్మణై 4', 'వేదా' చిత్రాల్లో నటిస్తోంది. 18 సంవత్సరాల నుంచి తన సినీ కెరీర్ ను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటున్న సీనియర్ హీరోలకు తమన్నా ఒక ప్రత్యామ్నాయంగా కనపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+