Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐ బొమ్మలో ప్రత్యక్షమైన రూ. 130 కోట్ల సినిమా.. !

ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.

దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌ లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. జూన్, జూలై నెలలో విడుదలైన కొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

telugu movie in IBomma website in July

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా , నాగార్జున , రష్మిక కీలక పాత్రల్లో నటించిన "కుబేర" సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా ఐ బొమ్మలో కూడా ప్రత్యక్షం అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. డుదలైన మొదటి రోజు నుంచే సినిమాకు ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి ఏకగ్రీవంగా సానుకూల స్పందన లభించింది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్‌తో పాటు కింగ్ నాగార్జున నటన గురించి ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సినిమాలో ధనుష్ నటనకు మరో జాతీయ అవార్డు పక్కా అనే చర్చ కూడా సాగింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 136 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఐ బొమ్మ అభిమానులకు అందుబాటులోకి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+