'ఐ బొమ్మ'లోకి వచ్చేసిన రూ.100 కోట్ల సినిమా
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.
దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం హిట్-3. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. నాని పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఐబొమ్మలో అందుబాటులోకి వచ్చేసింది.












Click it and Unblock the Notifications