ఈ స్టార్ హీరోయిన్లు దీపావళి అస్సలు చేసుకోరు..ఎందుకో తెలుసా..?

దీపావళిని వివిధ కారణాల వల్ల జరుపుకుంటారు. కొందరు దీనిని లక్ష్మీదేవిని ఆరాధించే రోజుగా భావిస్తారు. మరికొందరు రావణాసురుడిని వధించిన శ్రీరామచంద్రుని విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.దీపావళిని భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు.ఈ పండుగ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉంటారు.దీపావళి పండుగ మనసుల్లో ఆనందాన్ని నింపుతుంది. దీపావళి రోజు ఇళ్లను, ఆలయాలను దీపాలతో అలంకరిస్తారు. పటాకులు వెలిగించడం: ఈ రోజు పిల్లలు పెద్దలు అందరూ కలిసి పటాకులు వెలిగిస్తారు.

లక్ష్మీదేవిని ధనదేవతగా భావిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. ఆ రోజు నూతన వస్త్రాలు ధరించి, ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.ఈ రోజు వివిధ రకాల మిఠాయిలు తయారు చేసి తింటారు. సినీ సెలబ్రిటీలు సైతం దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో, హీరోయిన్లు దీపావళిని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం దీపావళికి దూరంగా ఉంటారు.

These heroines do not celebrate Diwali at all

వివిధ కారణాలతో బాలీవుడ్ హీరోయిన్లు దీపావళి పండుగ జరుకోరు.దీపావళి పండుగ చేసుకొని హీరోయిన్ల లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే.. అలియ్ భట్ దీపావళి పండగకు దూరంగా ఉంటారు. అలియా భట్ దీపావళి టాపాసులు అస్సలు కాల్చరు. పర్యావరణం కాలుష్యం అవుతుందని ప్రజలను కూడా టాపాసులు కాల్చవద్దని విజ్ఖప్తి చేస్తారు. టీండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ సైతం దీపావళి వేడకులకు దూరంగా ఉంటారు.

అనుష్క శర్మ టాపాసులకు దూరంగా ఉంటారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా దీపావళికి టాపాసులు కాల్చే అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బాణసంచా కాల్చలేదు. టాపాసులు పేల్చని సెలబ్రిటీల లిస్ట్‌లో హీరోయిన్ అనన్య పాండే కూడా ఉన్నారు. హీరోయిన్ సోనమ్ కపూర్ సైతం దీపావళి టాపాసులకు దూరంగా ఉంటారు. టాపాసులు కాల్చకూడదని ప్రజలకు సలహాలిస్తుంటారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీకి టాపాసులు కాల్చడం ఇష్టం ఉండదు. ఆమె కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకోరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+