మరో 100 రోజుల్లో.. యశ్ విధ్వంసం.. అద్దిరిపోయే పోస్టర్ రిలీజ్..
కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో యావత్ భారత్ ను షేక్ చేసిన హీరో రాకింగ్ స్టార్ యశ్. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో యశ్ తర్వాతి చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే రాకింగ్ స్టార్ యశ్ లీడ్ రోల్ లో మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న మూవీ టాక్సిక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా మార్చి 19 న విడుదలకు సిద్ధం అవుతోంది.
The Fairy Tale unfolds in 100 days#Toxic #GeetuMohandas @KvnProductions @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #JJPerry @anbariv #MonsterMindCreations pic.twitter.com/ErtQMY3ZqP
— Yash (@TheNameIsYash) December 9, 2025
రాకింగ్ స్టార్ యశ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 19 న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ నటి నయనతార నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. యశ్ టాక్సిక్ సినిమా మరో 100 రోజుల్లో విడుదల కానుంది.. అని కౌంట్ డౌన్ మొదలు పెడుతూ.. యశ్ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశాడు.

ఇక ఈ మూవీకి సంబంధించి 'జాన్ విక్' మూవీ ఫేమ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కీలక యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసుకోనుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ను జనవరి నుంచే మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి..
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications