వేణుస్వామితో మళ్లీ పూజలు చేయించిన రష్మిక?
రష్మిక మందన్నా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరుకు ఎంతో క్రేజ్ ఉంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకోవడమేకాదు సెలక్టెవ్ గా సినిమాలు చేస్తుంది.. బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతుంది. పుష్ప, సీతారామం, యానిమల్.. ఇలా అన్నీ సూపర్ హిట్లే. రష్మిక నటిస్తే చాలు.. కచ్చితంగా ఆ సినిమా విజయఢంకా మోగిస్తుందనే పేరు తెచ్చుకుంది. పరిశ్రమలో రాణించాలంటే కష్టం, అదృష్టంతోపాటు టాలెంట్ కూడా ఉండాలని నిరూపిస్తోంది. ఛలో సినిమా ద్వారా పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తనదైన స్టైల్ నటిస్తూ క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది .
యానిమల్ హిట్ అయిన తర్వాత రష్మికకి పాపులారిటీ మరింత పెరిగిపోయింది . ఇతర బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆమెను చూసి అసూయ పడేంత స్థితికి ఎదిగింది. ఈ సినిమా తర్వాత తన కుమార్తెకు దిష్టి తగిలిందని ఆమె తల్లి భావించారు. దీంతో గతంలో రష్మిక స్టార్ హీరోయిన్ అవ్వాలంటూ పూజలు చేసిన వేణుస్వామిచేత దిష్టి తీయించడంతోపాటు పూజలు చేయించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. వేణుస్వామితో పూజలు చేయించుకున్న తర్వాతే స్టార్ హీరోయిన్ అయిందనే నమ్మకం ఉండటంతో ఆయన్ని ఇంటికి పిలిపించి పూజలు చేయించారు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తోంది.

సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఉన్న సెలబ్రిటీలకు వారి వారి వృత్తుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వేణుస్వామి ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. గతంలో రష్మిక, నిధి అగర్వాల్, డింపుల హయతి తదితరులకు పూజలు చేయించారు. ఈయన పూజలు చేయించుకున్నవారిలో రష్మిక ఒక్కరే స్టార్ హీరోయిన్ అయ్యారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’












Click it and Unblock the Notifications