కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన యువతి..రంగంలోకి దిగిన స్టార్ హీరో..ఎంతకు దక్కించుకున్నారో తెలుసా..?
కన్యత్వానికి ఎంతటి విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా స్త్రీలకు కన్యత్వం విలువైనదిగా పరిగణించబడింది. ఇది స్వచ్ఛత , గౌరవానికి చిహ్నంగా సమాజంలో చూడబడుతోంది. అయితే, ఆధునిక సమాజంలో, కన్యత్వం గురించిన అభిప్రాయాలు మారుతున్నాయి. ఇది వ్యక్తిగత ఎంపిక ,స్వీయ-నిర్ణయాధికారానికి సంబంధించిన విషయంగా ఎక్కువగా పరిగణించబడుతుంది. కన్యత్వం అనేది కేవలం యోని సంపర్కానికి మాత్రమే పరిమితం కాదని, ఇతర లైంగిక కార్యకలాపాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆధునిక భావనలు తెలియచేస్తున్నాయి.
మారుతున్న సమాజంతో పాటు, అమ్మాయిల అభిరుచులు కూడా మారుతున్నాయి. నేటి సమాజంలో కన్యత్వానికి పెద్దగా ప్రాధాన్యత లేదనే విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలోనే ఓ యువతి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఓ యువతి ఏకంగా తన కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది.యూకేలోని మాంచెస్టర్ కు చెందిన 22 ఏళ్ల లారా తన కన్యత్వాన్ని ఆన్ లైన్ వేలానికి ఉంచింది. ఆమెను దక్కించుకోవడానికి కోటీశ్వరులు పోటీ పడ్డారు.చివరకు ఓ హాలీవుడ్ స్టార్ రూ.18(సుమారు £1.7 మిలియన్) కోట్లకు ఆ అమ్మాయిని దక్కించుకున్నాడు.

ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్ సైట్ వేదికగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించింది.దీనిపై లారా స్పందిస్తూ..తాను షుగర్ వుమెన్‌గా మారి నెలకు రూ.3 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లారా తెలిపింది.
ఇది నా శరీరం, అలాగే నేను ఒక స్వతంత్ర మహిళను. నాకు చట్టపరమైన వయస్సు కూడా ఉంది అని లారా చెప్పుకొచ్చింది. చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే తన కన్యత్వాన్ని కోల్పోతున్నారు. కానీ నేను మాత్రం నా లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం తన కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాను. ఇలా వచ్చిన డబ్బుతో తాను ఆర్థికంగా సెటిల్ అవుతానని తెలిపింది. కన్యత్వాన్ని ఇలా అమ్మకానికి పెట్టడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలామంది యువతులు తమ వర్జినిటీని వేలం వేయడం జరిగింది.
బ్రిటన్ కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి తన కన్యత్వాన్ని 10 కోట్లకు వేలం వేసింది. అమెరికాకు చెందిన 19 ఏళ్ల గిసెల్లే అనే యువతి తన వర్జినిటీకి రూ.19.5 కోట్లు దక్కించుకుంది. ఇలా చాలామంది యువతులు తమ కన్యత్వానికి రేటు దక్కించుకున్నారు.అయితే కన్యత్వాన్ని ఇలా వేలం వేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. జీవిత భాగస్వామితో పంచుకోవాల్సిన కన్యత్వాన్నిఇలా డబ్బు కోసం వేలం వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి విపరీత చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే సమాజంలో నైతిక విలువలు మంటకలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications