వాణ్ని అలా వదిలేయకండి.. డాక్టర్ కు చూపించండి

యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ, సెలబ్రిటీలపై పిచ్చ పిచ్చ వాగుడు వాగుతూ నోరు పారేసుకునే సునిశిత్ గురించి వినే ఉంటారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతుంటాడు. ఈమధ్యే రామ్ చరణ్ అభిమానులు ఇతన్ని చితక్కొట్టారు. ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. చాలామంది హీరోలు తనకు తెలుసని, తన కథలను వారంతా లాక్కున్నారని చెబుతుంటాడు.

ఉపాసన తనతో లాంగ్ డ్రైవ్ కి వచ్చిందని.. ఉపాసన తనతో చాటింగ్ చేస్తుంటే, రామ్ చరణ్ తన దగ్గరకు వచ్చి.. ఉపాసనని ఎలాగైనా పడేయ్ అన్నాడని... ఇలాంటి చండాలపు మాటలు చెప్పాడు. దీంతో రామ్ చరణ్ అభిమానులు.. సునిశిత్ ఇంటికి వెళ్లి మరి లాక్కొచ్చి చితక్కొట్టి.. డాక్టర్ కి చూపించుకోమని డబ్బులు కూడా ఇచ్చి వెళ్లారు. ఈ సంఘటనవల్ల అతనికి బుద్దొచ్చి ఉంటాదని.. ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడడని అందరూ అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. హీరో హీరోయిన్లను, సెల్రబిటీలను టార్గెట్ చేస్తున్నారు.

youtuber sunishith latest video

ఈసారి సునిశిత్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు. అతను ఎంత పెద్ద హీరో అయినప్పటికీ.. పోర్న్ సినిమాలలో నటిస్తాడని.. అది చెప్పే ధైర్యం సినిమా ఇండస్ట్రీలో తనకు తప్ప ఇంకెవరికి ధైర్యం లేదన్నాడు. దీనిపై తారక్ అభిమానులు మండిపడుతున్నారు.

వీడిని అలా వదిలేయొద్దని, డాక్టర్ కు చూపించాలని, పిచ్చి బాగా ముదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ నే కాకుండా పలువురు సెలబ్రిటీలపై కూడా కారుకూతలు కూస్తున్నాడు. ఇదే ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మీద మర్డర్ కేసు ఉందని, ప్రభాస్, మంచు లక్ష్మి మీద రేప్ కేసు ఉందని చెప్పాడంట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+