జర్నలిస్టులకు సదవకాశం

ఆటోమొబైల్ రంగంపై తగిన విషయ పరిజ్ఞానం ఉండి, జర్నలిజంలో 2 నుంచి 3 ఏళ్ల అనుభవం గలవారు అయితే మంచిది. అనుభవం లేకున్నా తగిన ఆసక్తి, అభిరుచి, రాయగల సామర్థ్యం ఉన్నా ఫరవా లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు బెంగళూర్ లో పని చేయడానికి సిద్ధపడి ఉండాలి. పనికి, పరిజ్ఞానానికి తగిన వేతనం ఉంటుంది. ప్రింట్, టెలివిజన్ మీడియాలో కన్నా మా పోర్టల్ లో పని పరిస్థితులు, యాజమాన్య ఉద్యోగుల మధ్య సత్సబంధాలు ఉంటాయని గర్వంగా హామీ ఇవ్వగలం. డిసెంబర్ 23వ తేదీలోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను (రెజ్యూమ్స్ ను) పంపాలని కోరుతున్నాం. ఆసక్తి గలవారు ఈ కింది మెయిల్ కు మీ రెజ్యూమ్ ను పంపగలరు. [email protected]












Click it and Unblock the Notifications