ప్రాణం తీసిన తెలుగు టీవీ క్రైం న్యూస్...

హాస్పటల్ కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సినిమాలకు ఎ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నట్లు టీవీల్లో పోగ్రామ్ లకు కూడా నిభందనలు పెట్టాలని చాలా రోజులనుంచీ అంటున్నా అది కార్యరూపం దాల్చటం లేదు..ఈ లోగా ఇలాంటి మరణాలను చూడాల్సి వస్తోంది. ఇక మరణించక పోయినా మానసికంగా బలహీనులైన వారపై ఈ క్రైం పోగ్రామ్ లు బాగానే ప్రభావం చూపిస్తున్నట్లు ఆ మధ్య ఓ సర్వే వెల్లడి చేసిన సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిందే. రేటింగ్ లు కోసం ప్రాకులాట ఇలా ప్రాణాల తీసే దిశగా సాగటం విషాదమే.












Click it and Unblock the Notifications