ఒసామా బిన్ లాడెన్ 'సెక్స్ మిషన్'

నిద్రపోవడమనేది వాస్తవంగా నిద్రపోవడం కాదని, లాడెన్ ఆమెపై పూర్తిగా దృష్టి పెట్టిన సందర్భాన్ని ఉద్దేశించి చెప్పిందని సస్సోన్ అన్నారు. తాను పిల్లవాడిగా ఉన్నప్పుడు లాడెన్ అఫ్ఘనిస్తాన్ నుంచి రాగానే నజ్మాను తన పడకగదిలోకి తీసుకుని వెళ్లేవాడని, రోజుల తరబడి బయటకు వచ్చేవాడు కాడని లాడెన్ నజ్మా కుమారుడు ఒమర్ చెప్పినట్లు ఆ జర్నలిస్టు తెలిపారు.
అమెరికా దాడిలో మరణించినప్పుడు లాడెన్ పాకిస్తాన్‌లోని అబొత్తాబాద్‌లో తన ముగ్గురు భార్యలతో కలిసి ఉన్నాడు. అందువల్ల నజ్మా మాటలు అబద్ధం కాకపోవచ్చునని సస్సోన్ అన్నారు. అక్కడ లాడెన్ చిన్న భార్యతో పాటు ఇద్దరు భార్యలు కూడా ఉన్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications