యువతే టార్గెట్: ప్రచారకర్తగా అఖిల్(పిక్చర్స్)
హైదరాబాద్: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రచారకర్తగా సినీనటుడు అక్కినేని అఖిల్ వ్యవహరించనున్నారు. కాగా, వినియోగదారులను ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు ప్రచారకర్తగా ఉండటం తనకెంతో గౌరవమని అఖిల్ అన్నారు.
నేటి తరం యువతను ఆకట్టుకునేందుకు అఖిల్ ఎంతగానో ఉపయోగపడతారని, ఆయనతో తమ బ్రాండ్‌కు మరింత గుర్తింపు వస్తుందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ సీర్న తెలిపారు.
త్వరలోనే గుంటూరు, అత్తాపూర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని విక్రయ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తమ వినూత్న ఉత్పత్తులతో వినియోగదారుల షాపింగ్ అభిరుచులను సరికొత్తగా మార్చినట్లు సంస్థ డైరెక్టర్ స్పందన అన్నారు.
మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా అన్ని రకాల వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొన్నారు.

ప్రచారకర్తగా అఖిల్
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రచారకర్తగా సినీనటుడు అక్కినేని అఖిల్ వ్యవహరించనున్నారు.

ప్రచారకర్తగా అఖిల్
నేటి తరం యువతను ఆకట్టుకునేందుకు అఖిల్ ఎంతగానో ఉపయోగపడతారని, ఆయనతో తమ బ్రాండ్‌కు మరింత గుర్తింపు వస్తుందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ సీర్న తెలిపారు.

ప్రచారకర్తగా అఖిల్
త్వరలోనే గుంటూరు, అత్తాపూర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని విక్రయ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ప్రచారకర్తగా అఖిల్
తమ వినూత్న ఉత్పత్తులతో వినియోగదారుల షాపింగ్ అభిరుచులను సరికొత్తగా మార్చినట్లు సంస్థ డైరెక్టర్ స్పందన అన్నారు.

ప్రచారకర్తగా అఖిల్
మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా అన్ని రకాల వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొన్నారు.

ప్రచారకర్తగా అఖిల్
వినియోగదారులను ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు ప్రచారకర్తగా ఉండటం తనకెంతో గౌరవమని అఖిల్ అన్నారు.

Click it and Unblock the Notifications