కోహ్లీపై విండీస్ ఆటగాళ్ల ప్రత్యేక అభిమానం(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ టీ20 సెమీ ఫైనల్లో టీమిండియాను వెస్టిండీస్ జట్టు ఓడించినప్పటికీ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించి ట్రోఫీ సొంతం చేసుకున్న ఆ జట్టును టీమిండియా దిగ్గజాలతోపాటు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కూడా వారికి అభినందనలు తెలిపాడు. వారు కూడా కోహ్లీ పట్ల వారికున్న గౌరవ మర్యాదలు చాటుకోవడం విశేషం.
సెమీస్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ కోహ్లీ ఒంటరి పోరాటం చేయడంపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ప్రపంచ కప్ టీ20 టోర్నీని సొంతం చేసుకున్న వెస్టిండీస్ ఆటగాళ్లను అభినందించేందుకు విరాట్ కోహ్లీ వారి డ్రెస్సింగ్ రూంకి వెళ్లాడు. ప్రతి ఒక్క ఆటగాడ్ని అభినందించాడు. కాగా, కోహ్లీతో ఫొటోలు దిగేందుకు విండీస్ ఆటగాళ్లు పోటీ పడటం విశేషం.

కోహ్లీతో గేల్
ప్రపంచ కప్ టీ20 టోర్నీని సొంతం చేసుకున్న వెస్టిండీస్ ఆటగాళ్లను అభినందించేందుకు విరాట్ కోహ్లీ వారి డ్రెస్సింగ్ రూంకి వెళ్లాడు. ప్రతి ఒక్క ఆటగాడ్ని అభినందించాడు. కాగా, కోహ్లీతో ఫొటోలు దిగేందుకు విండీస్ ఆటగాళ్లు పోటీ పడటం విశేషం.
కోహ్లీతో ఫైనల్ హీరో బ్రత్వెట్
వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూంలో విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగుతున్న కార్లోస్ బ్రత్వెట్. ఫైనల్ మ్యాచులో చివరి ఓవర్లో వరుసగా 4 సిక్సులు బాదిన బ్రత్వెట్.. విండీస్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.
కోహ్లీతో విండీస్ ఆటగాడు
వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూంలో విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగుతున్న విండీస్ ఆటగాడు.
ఆల్వేస్ రెస్పెక్ట్
ఓటమి అయినా, గెలుపైనా ఎప్పుడూ మర్యాదిస్తూనే ఉంటాం అంటూ ధోనీతో డ్వేన్ బ్రావో.
యూవీ, నెహ్రాలతో బ్రావో
ఇద్దరు ఛాంపియన్లతో అంటూ యువరాజ్ సింగ్, అశీష్ నెహ్రాలతో డ్వేన్ బ్రావో.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications