హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అబ్బురపర్చిన కేరళ కళాకారుల నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పర్యాటకాభివృద్ధిలో భాగంగా సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేరళలోని పలు పర్యాటక ప్రాంత విశేషాలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు నగరవాసులకు వివరించారు.

మోహిని అట్టం, ఒళ్లు గగుర్పొడిచే కత్తి యుద్ధాన్ని కళాకారులు ప్రదర్శించారు. ముఖ కవళికలతో నవరసాల్ని పండించే కథక్ నృత్యం చూపరులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కేరళ టూరిజం డైరెక్టర్ షేక్ పరీత్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోందని చెప్పారు.

ఈ సంవత్సరం మరిన్ని ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఆఫ్ సీజన్ ప్యాకేజీలతోపాటు కేరళ సంప్రదాయాలను తెలుపుతూనే ఆయా ప్రాంతాల సంప్రదాయాల నృత్యాలను గురించి కేరళీయులకు తెలిపే రీతిలో నిషాగంధీ పెస్టివల్‌ని వారం రోజులపాటు కేరళలో నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 28 వరకూ ఈ ఫెస్ట్ కేరళలో జరుగుతుందని చెప్పారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

పర్యాటకాభివృద్ధిలో భాగంగా సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేరళలోని పలు పర్యాటక ప్రాంత విశేషాలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు నగరవాసులకు వివరించారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

మోహిని అట్టం, ఒళ్లు గగుర్పొడిచే కత్తి యుద్ధాన్ని కళాకారులు ప్రదర్శించారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ముఖ కవళికలతో నవరసాల్ని పండించే కథక్ నృత్యం చూపరులను అమితంగా ఆకట్టుకుంది.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ఈ సందర్భంగా కేరళ టూరిజం డైరెక్టర్ షేక్ పరీత్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోందని చెప్పారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ఈ సంవత్సరం మరిన్ని ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ఆఫ్ సీజన్ ప్యాకేజీలతోపాటు కేరళ సంప్రదాయాలను తెలుపుతూనే ఆయా ప్రాంతాల సంప్రదాయాల నృత్యాలను గురించి కేరళీయులకు తెలిపే రీతిలో నిషాగంధీ పెస్టివల్‌ని వారం రోజులపాటు కేరళలో నిర్వహిస్తున్నామని తెలిపారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

జనవరి 28 వరకూ ఈ ఫెస్ట్ కేరళలో జరుగుతుందని చెప్పారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

పర్యాటకాభివృద్ధిలో భాగంగా సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేరళలోని పలు పర్యాటక ప్రాంత విశేషాలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు నగరవాసులకు వివరించారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

మోహిని అట్టం, ఒళ్లు గగుర్పొడిచే కత్తి యుద్ధాన్ని కళాకారులు ప్రదర్శించారు.

కేరళ టూరిజం

కేరళ టూరిజం

ముఖ కవళికలతో నవరసాల్ని పండించే కథక్ నృత్యం చూపరులను అమితంగా ఆకట్టుకుంది.

English summary
The Department of Tourism in Kerala has announced several ‘Value of Money’, off-season packages targeted at people from the metros and other cities, including the City of Pearls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X