హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇకత్ ఆర్ట్ మేళా: నటి పావని ఫోజులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలని కాప్రాలో మంగళవారం టాలీవుడ్ నటి పావని సందడి చేశారు. రాధికా చౌరస్తా సమీపంలోని ఎన్ఎస్ఐసి ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 'పోచంపల్లి ఇకత్ ఆర్ట మేళా-2016 'ను ఆమె ప్రారంభించారు. ప్రదర్శన ప్రారంభించిన సందర్భంగా నటి పావని ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఆధునిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన పోచంపల్లి చీరలు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన జూన్ 21 వరకు కొనసాగుతుందని, దుస్తులు, చీరలు, హోంఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్ అందుబాటులో ఉందని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, డైరెక్టర్ లవకుమార్ తెలిపారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

హైదరాబాద్ నగరంలని కాప్రాలో మంగళవారం టాలీవుడ్ నటి పావని సందడి చేశారు. రాధికా చౌరస్తా సమీపంలోని ఎన్ఎస్ఐసి ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట మేళా-2016 'ను ఆమె ప్రారంభించారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

ఆధునిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన పోచంపల్లి చీరలు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రదర్శించారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

ఈ ప్రదర్శన జూన్ 21 వరకు కొనసాగుతుందని, దుస్తులు, చీరలు, హోంఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్ అందుబాటులో ఉందని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, డైరెక్టర్ లవకుమార్ తెలిపారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

హైదరాబాద్ నగరంలని కాప్రాలో మంగళవారం టాలీవుడ్ నటి పావని సందడి చేశారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

రాధికా చౌరస్తా సమీపంలోని ఎన్ఎస్ఐసి ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట మేళా-2016 'ను ఆమె ప్రారంభించారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

ఆధునిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన పోచంపల్లి చీరలు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రదర్శించారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

ఈ ప్రదర్శన జూన్ 21 వరకు కొనసాగుతుందని, దుస్తులు, చీరలు, హోంఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్ అందుబాటులో ఉందని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, డైరెక్టర్ లవకుమార్ తెలిపారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

హైదరాబాద్ నగరంలని కాప్రాలో మంగళవారం టాలీవుడ్ నటి పావని సందడి చేశారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

రాధికా చౌరస్తా సమీపంలోని ఎన్ఎస్ఐసి ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట మేళా-2016 'ను ఆమె ప్రారంభించారు. ఆధునిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన పోచంపల్లి చీరలు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రదర్శించారు.

నటి పావని ఫోజులు

నటి పావని ఫోజులు

ప్రదర్శన ప్రారంభించిన సందర్భంగా నటి పావని ఫొటోలకు ఫోజులిచ్చారు.

English summary
Much to the delight of the fashion connoisseurs,’Pochampally IKAT art Mela 2016′ a 8- day Handloom Products exhibition begins at The National Small Industries Corporation (NSIC) Exhibition Center, Near Ecil X Road, Kushaiguda .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X