హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహ్‌గిరి డే: యువతీయువకుల సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ రహదారిపై ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డే ఉత్సాహంగా సాగింది. బొంగరం, హిట్ ది గ్లాసెస్, సెవన్ స్టోన్స్, స్కిప్పింగ్, ఫుట్‌బాల్ ఆటలతో నగరవాసులు సరదాగా గడిపారు.

వీటితోపాటు యోగా, ఎరోబిక్స్ వంటి ఫిట్నెస్ సెషన్లను నిర్వహించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉల్లాసంగా గడిపారు. రాయదుర్గం బయో డైవర్సిటీ పార్కు నుంచి మాదాపూర్ మైండ్‌స్పేస్ వరకూ రహదారిలో యువతీయువకులు ఉత్సాహంగా గడిపారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ రహదారిపై ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డే ఉత్సాహంగా సాగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

బొంగరం, హిట్ ది గ్లాసెస్, సెవన్ స్టోన్స్, స్కిప్పింగ్, ఫుట్‌బాల్ ఆటలతో నగరవాసులు సరదాగా గడిపారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

వీటితోపాటు యోగా, ఎరోబిక్స్ వంటి ఫిట్నెస్ సెషన్లను నిర్వహించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డేలో చిన్నా పెద్ద తేడా లేకుండా ఉల్లాసంగా గడిపారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

రాయదుర్గం బయో డైవర్సిటీ పార్కు నుంచి మాదాపూర్ మైండ్‌స్పేస్ వరకూ రహదారిలో యువతీయువకులు ఉత్సాహంగా గడిపారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ రహదారిపై ఆదివారం నిర్వహించిన రాహ్‌గిరి డే ఉత్సాహంగా సాగింది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

బొంగరం, హిట్ ది గ్లాసెస్, సెవన్ స్టోన్స్, స్కిప్పింగ్, ఫుట్‌బాల్ ఆటలతో నగరవాసులు సరదాగా గడిపారు

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

బొంగరం, హిట్ ది గ్లాసెస్, సెవన్ స్టోన్స్, స్కిప్పింగ్, ఫుట్‌బాల్ ఆటలతో నగరవాసులు సరదాగా గడిపారు.

English summary
Raahgiri day held in Madapur in Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X