తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే.. (వీడియో)
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం.. ప్రభుత్వం తనదైన నిర్ణయాలతో త్వరితగతిన పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుండడం.. అన్నింటికంటే ముఖ్యంగా కొత్తగా జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండడంపై తెలంగాణ ప్రజానీకమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.
నిన్న మొన్నటిదాకా అధికారులు ప్రజాప్రతినిధుల కసరత్తులతో ఓ కొలిక్కి వచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ.. సీఎం కేసీఆర్ ఆమోద ముద్రతో మొత్తానికి త్వరలోనే సాక్షాత్కారం కానుంది. మొత్తంగా 27 జిల్లాలతో.. తెలంగాణ జిల్లాల ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. కాగా, తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 27 కొత్త జిల్లాల మ్యాపులు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది.

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
హన్మకొండ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
జగిత్యాల జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
జయశంకర్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
కామారెడ్డి జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
కొమురంభీం జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
మహబూబాబాద్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
మహబూబ్ నగర్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
మల్కాజ్ గిరి జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
మెదక్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
నిర్మల్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
నిజామాబాద్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
పెద్దపల్లి జ���ల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
రంగారెడ్డి జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
సంగారెడ్డి జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
శంషాబాద్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
సిద్దిపేట జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
సూర్యాపేట జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
హైదరాబాద్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
వనపర్తి జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
ఖమ్మం జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
కొత్తగూడెం జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
నాగర్ కర్నూల్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
నల్గొండ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
వరంగల్ జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
యాదగిరి జిల్లా ముఖచిత్రం

తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..
తెలంగాణ కొత్త జిల్లాల ముఖ చిత్రాలివే..












Click it and Unblock the Notifications