వింటర్ ష్యాషన్: మోడల్ కృతిక సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: చలి నుంచి శరీరాన్ని కాపాడుకుంటూనే ఫ్యాషనబుల్‌గా ఉండే వస్త్రాలు ధరించేందుకు లైఫ్ స్టైల్ ప్రియులు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే డిజైనర్లు పంకజ్, నిధి రూపొందించిన శీతాకాల దుస్తులను బంజారాహిల్స్‌లోని అనహిత స్టోర్‌లో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా డిజైనర్ నిధి అహుజా మాట్లాడుతూ.. నగరంలోని బ్లండర్స్ ప్రైడ్ ప్యాషన్ టూర్ కలెక్షన్‌లో తన వస్త్రాలను ప్రదర్శించానన్నారు.
ఫ్యాన్ ప్రియుల అభిరుచి మేరకు కలెక్షన్ రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోడల్ కృతిక ఆయా డిజైనర్ దుస్తులను ధరించి అలరించారు. ఔత్సాహికుల కోసం ఈ దుస్తులను అందుబాటులో ఉంచినట్లు అనహిత నిర్వాహకులు చెరిజాద్ పిస్తోంజీ తెలిపారు.

మోడల్ కృతిక
చలి నుంచి శరీరాన్ని కాపాడుకుంటూనే ఫ్యాషనబుల్‌గా ఉండే వస్త్రాలు ధరించేందుకు లైఫ్ స్టైల్ ప్రియులు ఇష్టపడతారు.

మోడల్ కృతిక
ఈ నేపథ్యంలోనే డిజైనర్లు పంకజ్, నిధి రూపొందించిన శీతాకాల దుస్తులను బంజారాహిల్స్‌లోని అనహిత స్టోర్‌లో ప్రదర్శించారు.

మోడల్ కృతిక
ఈ సందర్భంగా డిజైనర్ నిధి అహుజా మాట్లాడుతూ.. నగరంలోని బ్లండర్స్ ప్రైడ్ ప్యాషన్ టూర్ కలెక్షన్‌లో తన వస్త్రాలను ప్రదర్శించానన్నారు.

మోడల్ కృతిక
ఫ్యాన్ ప్రియుల అభిరుచి మేరకు కలెక్షన్ రూపొందించినట్లు తెలిపారు.

మోడల్ కృతిక
ఈ సందర్భంగా మోడల్ కృతిక ఆయా డిజైనర్ దుస్తులను ధరించి అలరించారు.

మోడల్ కృతిక
ఔత్సాహికుల కోసం ఈ దుస్తులను అందుబాటులో ఉంచినట్లు అనహిత నిర్వాహకులు చెరిజాద్ పిస్తోంజీ తెలిపారు.












Click it and Unblock the Notifications