బాబుకు తారక రక్ష

బాబాయ్ బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని పదే పదే ప్రకటనలు చేస్తూ గతంలో చంద్రబాబుకు తీవ్రమైన ఇబ్బంది కలిగించారు. అయితే, తర్వాత దారికి వచ్చి బాబాయ్ బాలయ్య బాటలో నడిచి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ప్రచార రంగంలోకి దిగారు. అయితే బాబాయ్ ప్రయత్నం గానీ, అబ్బాయిల ప్రయత్నం గానీ ఫలించలేదు. చంద్రబాబుకు అధికారం ఆమడదూరంలోనే ఉండిపోయింది.
వచ్చే ఎన్నికల నాటికి ఏమవుతుందో చెప్పలేని స్థితే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దృష్ట్యా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచే చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. వచ్చే ఐదేళ్ల పాటు మఖ్యమంత్రి డాక్ట్ర వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కోవడం, ఎన్టీఆర్ కుటుంబ మద్దతు చెదిరిపోకుండా చూసుకోవడం చంద్రబాబుకు అంత సులభమైన విషయమేమీ కాకపోవచ్చు. అయితే బాలకృష్ణను కూడా ఇబ్బంది పెట్టే రీతిలో తన కుమారుడు లోకేష్ ను చంద్రబాబు ముందు పెట్టినా పెట్టవచ్చు. స్వయానా అల్లుడు కావడంతో, తన కూతురు భర్త కావడంతో బాలయ్య వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications