బాలయ్యకు బాబు బ్రేక్!

చంద్రబాబు నాయుడితో అప్పుడప్పుడు బాలకృష్ణ వ్యక్తిగతంగా సమావేశమవుతూనే ఉన్నారు. మహాకూటమి ఏర్పడిన తరుణంలో బాలకృష్ణ సహాయం పెద్దగా లేకపోయినా గట్టెక్కగలమన్న విశ్వాసం చంద్రబాబు నాయుడికి వచ్చినట్టు తెలుస్తోంది. ముందు షూటింగ్ లు చూసుకోమని, బహిరంగ సభల్లో ప్రసంగించాల్సిన అవసరం వచ్చినప్పుడు తానే చెబుతానని చంద్రబాబు బాలయ్యకు వివరించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో బాలయ్య బలపడకుండా చంద్రబాబు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications