పట్టు పెంచుతున్న పవన్

పవన్ కల్యాణ్ మంచి చదువరి. ఆయనకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. నిరాడంబర జీవితం ఆయనది. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్నది ఆయన తాపత్రయం. "చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ కే సామాజిక న్యాయంపై ఎక్కువ అవగాహన ఉంది" అని మందకృష్ణ మాదిగ ప్రశంసించడం విశేషం. దేవేందర్ గౌడ్, గద్దర్ వంటి వారు కూడా పవన్ నాలెడ్జిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక యువ సినిమా హీరోకి ఈ నాలెడ్జి ఉంటుందని ఎవరూ అనుకోరు కదా. రాజకీయాలు కలిసొస్తే పవన్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే అవకాశముందని తాజా టాక్.












Click it and Unblock the Notifications