తిరుపతి లడ్డూకు పేటెంట్‌?

Laddu
న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ గురించి తెలియని వారుంటారా? ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన తిరుపతి లడ్డూకి త్వరలో పేటెంట్‌ వచ్చే అవకాశం ఉంది. దేశ, విదేశాలకు చెందిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంగా స్వీకరించే ఈ లడ్డూకి భౌగోళిక ప్రత్యేకత కింద పేటెంట్‌ హక్కులు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయించింది.

తిరుమల లడ్డూ ఫార్ములాను కాపీ కొట్టడానికి ప్రయత్నించిన వారందరినీ ఆ స్వామి వారు బోల్తా కొట్టించారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల లడ్డు తయారీ కాంట్రాక్టును పుల్లారెడ్డి స్వీట్స్ కు ఇప్పించాలని ప్రయత్నించారు. అంతే, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన తిరుమల వెళ్ళి చెంపలేసుకున్నారని చెబుతారు.

పేటెంట్ తిరుమల లడ్డూకి జి1 టాగ్‌ ఇవ్వాలని కోరుతూ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీకి దరఖాస్తు కూడా చేసింది. తమకు ఈ దరఖాస్తు అందిందని పేటెంట్స్‌, డిజైన్స్‌, ట్రేడ్‌ మార్క్‌ల విభాగం కంట్రోలర్‌ జనరల్‌ పి.హెచ్‌.కురియన్‌ తెలిపారు. ఆయన అంతకు మించి వివరాలు ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+