టిడిపి 'కోళ్ళ' ఖర్చు 7.5 కోట్లా?

ఇంతకీ ఆ యాడ్స్ లో ఏమున్నాయి? వైఎస్, ఆయన కుటుంబం అక్రమార్జన మీద ఆ యాడ్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఇటీవలే లివర్ ఆపరేషన్ చేయించుకున్న ఎవిఎస్ మంచి స్క్రిప్ట్ ను రూపొందించగలిగారు. ఆ విషయంలో ఆయనను అభినందించవలసిందే. ఆ యాడ్స్ కు ఇంత ఖర్చు అయిందన్న విషయాన్ని ప్రభుత్వం ఆలస్యంగా పత్రికల వారి చెవిలో వేసింది.












Click it and Unblock the Notifications