విజయశాంతి ఓవరాక్షన్

విజయశాంతి మొదటి నుంచి కెసిఆర్ వ్యతిరేకే. ఆమె విద్యాసాగరరావు, నరేంద్రల మనిషి. చంద్రశేఖరరావు తనకు మహబూబ్ నగర్ టికెట్ ఇవ్వజూపినప్పుడు ఆమె వ్యతిరేకించింది. తనకు భువనగిరి లేదా మెదక్ టికెట్ ఇవ్వాలని ఆమె పట్టుబట్టింది. కొంతకాలం అలిగింది. తర్వాత మహబూబ్ నగర్ నుంచి కెసిఆర్, మెదక్ నుంచి విజయశాంతి లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కెసీఅర్, విజయశాంతి ఢిల్లీ వెళ్ళిన తర్వాత సన్నిహితులయ్యారు. విజయశాంతికి, కెసీఆర్ కు ఎవరి బలహీనతలు వారికి ఉన్నాయి. ఆ బలహీనతలే వారిని చేరువ చేశాయనుకోవాలి.












Click it and Unblock the Notifications