లోకల్ టీవీలో జయప్రద అందాలా ఆరబోత వెనుక...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 'జయ' టీవీని నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె చానెల్లో ఖుష్బూ వ్యాఖ్యాతగా జాక్ పాట్ ప్రోగ్రాం సూపర్ హిట్ అయింది. ఖుష్బూ డిఎంకెలో చేరాక జయ ఆమెను పీకిపారేసింది. ఆమె స్ధానంలో జయప్రదను పెట్టుకోవాలన్న ప్రతిపాదన వచ్చినా వివిధ కారణాల వల్ల జయలలిత ఇష్టపడలేదు. జయప్రదను అనర్గళంగా తమిళం వచ్చినా ఎందుకో జయలలిత ఇష్టపడలేదు. అందుకు బాధపడిన జయలలిత ఖుష్బూ నాకంటే సెక్సీగా ఉంటుందా అన్న రీతిలో లోకల్ టీవీలో సీత్రూ జాకెట్లలో కన్పిస్తోందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications