'సింహ' తో రాజకీయాల్లో మార్పులు

బాలకృష్ణ సినిమా హిట్ కావడం తెలుగుదేశం శిబిరంలో ఆనదోత్సాహాలు కలిగిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడికి మాత్రం ఈ హిట్ ఆనందం కలిగించడం లేదు. ఎందుకంటారా? బాలకృష్ణ హీరోగా మళ్ళీ బిజీ అయితే తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతలు పట్టించుకోడని. బాలకృష్ణ రాజకీయాల మీద అనాసక్తి చూపితే జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబాయి బాటలో నడిచే అవకాశముంది. ఇలా ఉండగా బాలకృష్ణ కోసం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" కథ సిద్ధమవుతోంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవాకాశముంది. అది కూడా చంద్రబాబు నాయుడికి బాధ కలిగించే విషయమే.












Click it and Unblock the Notifications