అల్లరి నరేష్‌కు కెసిఆర్ మడతపేచీ

జంటనగరాల్లో సినిమా హాళ్లు మూత పడ్డాయి. రాత్రి జంటనగరాల్లోని కొన్ని సినిమా హాళ్లు నడిచాయి. బహుశా మడతకాజా సినిమాకు రాత్రి పూట గానీ మోక్షం లభించలేదు. కెసిఆర్ అల్లరి నరేష్ కోసమే బంద్‌కు పిలుపునివ్వలేదు. కానీ అది ఆయనకు ఇబ్బందిగానే మారింది.












Click it and Unblock the Notifications