హీరో రాజశేఖర్ గొంతెమ్మ కోరిక?

బహుశా, జీవితకు తెలుగు మహిళ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని రాజశేఖర్ చంద్రబాబును అడిగి ఉంటారని చెబుతున్నారు. తనకు షరతులు పెట్టడాన్ని చంద్రబాబు సహించరు. అదే రీతిలో చంద్రబాబు వారి షరతులకు స్పందించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ దంపతులవి గొంతెమ్మ కోరిక అని కూడా చంద్రబాబు కొట్టిపారేసినట్లు చెబుతున్నారు. దీంతో రాజశేఖర్ దంపతులు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాలా, వద్దా అనే విషయంపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి జారుకున్నారు.












Click it and Unblock the Notifications