బిపాసా ఇష్యూ, నాయుళ్లమంతేనంటున్న రాణా

తాను సింగిల్‌గానే ఉన్నానని, బిపాసా బసు తనకు సీనియర్ అని ఆయన చెప్పారు. బిపాసాకు, తనకు మధ్య సినిమాలో కొన్ని వేడి వేడి సీన్లు ఉన్నాయని, అంత మాత్రాన తమకు సంబంధం అంటగట్టకూడదని, ఆ దృశ్యాల్లో తాము నటిస్తున్నప్పుడు చుట్టూ దాదాపు 300 మంది ఉన్నారని ఆయన అంటున్నారు. శ్రియకు తనకు 12 ఏళ్ల నుంచి తెలుసునని, ఆమెతో తాను డేటింగ్ చేయడం లేదని, ఆమె తనకు మంచి స్నేహితురాలని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications