జూనియర్ ఎన్టీఆర్‌తో 'ఎన్టీఆర్' ఫైట్

కొంత కాలం దాకా జూనియర్ ఎన్టీఆర్‌తో నందమూరి తారకరత్న, కళ్యాణ్ రామ్ స్నేహంగానే వ్యవహరించారు. బాలకృష్ణ కూడా ఆయనను దగ్గరికి తీశారు. అయితే, పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య దూరం విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఊసరవెల్లి ఆడియో విడుదలకు బాలకృష్ణ రాలేదు. సంపన్న కుటుంబానికి చెందిన లక్ష్మీప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మారిపోయారని ఆయన కజిన్స్ అక్కసుతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications