బాబు పక్కలో బల్లెం ఎవరు?

తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరికి నిరసనగా విజయ రామారావు పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదని అంటున్నారు. తన ప్రభుత్వ హయాంలో విజయ రామారావుకు మంత్రి పదవి ఇవ్వడానికి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును పక్కన పెట్టారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి పదవులు ఇవ్వడం సాధ్యం కాక అలా చేశారు. ఇప్పుడు ఆ విజయ రామారావే తెలంగాణ విషయంలో చంద్రబాబుకు పక్కలో బల్లెంలా తయారయ్యాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications