సునీల్ రెడ్డి విచారణ, పలుకు బంగారం

జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయసాయి రెడ్డి కూడా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా సిబిఐని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారని అంటారు. అరెస్టయినప్పుడు గానీ, అరెస్టయి జైలుకు వెళ్తున్నప్పుడు గానీ, ఏ చోట అయినా విజయసాయి రెడ్డి లాగే సునీల్ రెడ్డి కూడా పెదవులపై నవ్వును పులుముకుని దీమాగా అడుగులేయడం నేర్చుకున్నట్లున్నాడు.












Click it and Unblock the Notifications