బిచ్చగాడి బ్యాంకు ఖాతాలో రూ.10 కోట్లు

దుబాయ్: కువైట్‌లో విదేశీయుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 5 లక్షల కువైటీ దినార్లు (రూ.10 కోట్లు) గుర్తించారు. అవి అతని బ్యాంకులో ఉన్నాయి. అయితే, పోలీసులు షాకైన విషయం మరొకటి ఉంది. ఆ వ్యక్తి ఓ బిచ్చగాడు.

అతను నాన్ కువైటి బెగ్గర్. అతనిని పోలీసులు కువైట్ సిటీలోని మసీదు వద్ద అరెస్టు చేశారు. కస్టడీకి పంపించారు.

 Beggar with Rs 10 crore in bank account held for begging in Kuwait

కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతారు, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాల్లో బిచ్చమెత్తడం నేరం. కొందరు విదేశీయులు ఆ దేశాల్లో బెచ్చమెత్తుకోవడాన్ని లాభసాటి వ్యాపారంలా భావిస్తున్నాయి. ఈ కారణంగా ఆ దేశాలు దానిని నేరంగా భావిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ క్రమంలో కువైట్‌లోని మసీదు వద్ద ఉన్న ఆ వ్యక్తి వద్ద రూ.10 కోట్ల దినార్లు లభించడం, అతనిని బిచ్చగాడిగా గుర్తించడం గమనార్హం. పోలీసుల విచారణలో తనకు బ్యాంకులో ఖాతా ఉందని, అందులో పెద్ద మొత్తంలో డబ్బుందని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+