కారణమిదే: కన్యత్వవేలానికి యువతులు, ప్రత్యేక సైట్లు
మాస్కో: కన్యత్వాన్ని వేలం వేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. కానీ, రష్యాలో మాత్రం ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. గతంలో అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ తరహ ఘటనలు చోటుచేసుకొనేవి. కానీ, ఇటీవల కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఈ తరహ ఘటనలు రష్యాలో ఎక్కువగా కన్పిస్తున్నాయి.
కన్యత్వ వేలం అనేది గతంలో అరుదుగా చోటుచేసుకొనేది. కానీ, ప్రస్తుతం రష్యాకు చెందిన అమ్మాయిలు విలాసవంతమైన జీవితం కోసం కన్యత్వాన్ని విక్రయిస్తున్నారు.. ఈ మేరకు రష్యాలో ప్రత్యేకంగా కన్యత్వాన్ని వేలం వేసుకొనేందుకు వెబ్‌సైట్లు వెలిశాయి.
కన్యత్వాన్ని వేలం వేసుకొనేందుకు వేలాది మంది కన్యలు వెబ్‌సైట్లో ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కన్యత్వాన్ని వేలం వేసే ప్రక్రియలో దళారుల ఫీజులు కూడ ఎక్కువగానే ఉన్నాయి.

విలాసవంతమైన జీవితం కోసం కన్యత్వవేలం
విలాసవంతమైన జీవితం కోసం కన్యత్వ వేలం నిర్వహించేందుకు రష్యా అమ్మాయిలు ఎక్కువగా ప్రకటనలిస్తున్నారు.రష్యాకు చెందిన యువతులు అపార్టుమెంట్లు కొనుక్కోవడానికి, ఒకేసారి ధనవంతులు అయిపోవడానికి తమ కన్యత్వాన్ని వేలం వేస్తున్నారు. ఇదివరకు ఇలా కన్యత్వాన్ని వేలం వేసుకునే కన్యలు ఒకరో, ఇద్దరో ఉండగా ఇప్పుడు వేల మంది యువతులు పోటీపడి మరీ ముందుకు వస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

రైట్ టూ ది ఫస్ట్ నైట్ క్లబ్‌లు
రష్యాకు చెందిన యువతులు ‘రైట్ టు ది ఫస్ట్ నైట్' అనే వేదికలకు, డేటింగ్ వెబ్‌సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం దళారులు కూడా క్లబ్బులు ఏర్పాటయ్యాయి..ఆన్‌లైన్ ‘బ్యాడ్ గర్ల్స్ క్లబ్' కూడ ఏర్పాటయింది. 19 ఏళ్లలోపు అందమైన అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉన్న వాళ్లు కావాలంటూ ఇలాంటి క్లబ్బులో ప్రకటనలు ఇస్తున్నారు. తాము కన్యగానే ఉన్నట్లు వేలంలో పాల్గొనే అమ్మాయిలు అవసరమైన వైద్య సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.

ఉచిత విమాన టిక్కెట్లు
ఇటు కన్యలను, అటు ధనవంతులను కలిపి కాస్త సొమ్ము సంపాదించేందుకు దళారులు కూడా బయల్దేరారు. దళారుల ఫీజులు కూడా లక్షల రూపాయల్లో ఉంటున్నాయి. దీంతో కొందరు యువతులు ‘రైట్ టు ది ఫస్ట్ నైట్' అనే వేదికలకు, డేటింగ్ వెబ్‌సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు. మరో క్లబ్ ‘డెస్పరేట్ వర్జిన్స్ క్లబ్' పేరిట ఏర్పాటయింది.

కన్యత్వ వేలంపై వెబ్‌సైట్లలో విపరీత ప్రకటనలు
కన్యత్వ వేలంపై వెబ్‌సైట్లలో విపరీత ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఫలానా అమ్మాయి కన్యత్వ వేలంలో లక్షలాది రూపాయాలను సంపాదించిందని ప్రకటనలు గుప్పిస్తున్నారు..ఏ రకంగా తాము అమ్మాయిలను ఎంజాయ్ చేశామో ఈ సైట్లలో కొందరు యువకులు పోస్టులు పెడుతున్నారు. కన్యత్వాన్ని వేలం వేసిన వారితో కొన్ని టీవి చానెల్స్ చర్చా కార్యక్రమాలను కూడ నిర్వహిస్తున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications