ఆరు నూరైనా.. కచ్చితంగా వీటిని తినాల్సిందే!
మధుమేహం, రక్తపోటు లాంటివి రాకుండా చూసుకోవాలి. ఒకసారి వస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టవు. జీవితకాలం వాటితో సావాసం చేయాల్సి ఉంటుంది. షుగరు వస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. చక్కెర తినకపోవడంద్వారా కొన్ని రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని చాలామంది భావిస్తుంటారు. అలాకాకుండా మన జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడంద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తినడం, తాగడం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. డ్రైఫ్రూట్స్ ను డయాబెటిస్ డైట్ లో ఉంచుకోవడంవల్ల బ్లడ్ షుగరు లెవల్స్ తగ్గుతాయి.
ప్రతిరోజు వీటిని తీసుకుంటుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. విటమిన్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్ లో అనేక గింజలు, ఎండిన పండ్లు విత్తనాలు ఉంటాయి. అంజీరాలను తీసుకోవడంవల్ల షుగరు కంట్రోల్ లో ఉంటుంది. వీటిల్లో ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్లు సీ, కే, ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అంజీరా రక్తంలో చక్కెర లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇందులో సహజమైన చక్కెర ఉంటుంది. యాంటీ ఆక్షిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలతో సహా మిగిలిన కణాలపై రక్షిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గుతారు. ఇంకా అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిఒక్కరు తమ రోజువారి డైట్ లో అంజీరాను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
-
సండే స్పెషల్ "కడక్‌నాథ్ కోడి మాంసం".. నాటు కోడి కంటే బెస్ట్ టేస్ట్ ? -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications