మీకు జలుబు చేసిందా?... శరీరానికి ఎన్నో ప్రయోజనాలు

జలుబు చేసిందంటే అందరూ హడలిపోతారు. పదే పదే తుమ్ముతుండాలి. పక్కన ఉండేవారు విసుక్కుంటారు. తుమ్మడంవల్ల బ్యాక్టీరియా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుంది. దీంతో అందరూ దూరం జరుగుతారు. జలుబు చేయడంవల్ల ఉండే నష్టాలు ఇవే. అయితే అందరూ అనుకున్నట్లుగా జలుబు చెడ్డది కాదు.. దీనివల్ల అనేక ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు టాక్సిన్లను తొలగించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

జలుబు వల్ల కలిగే ప్రయోజనాలు
రోగ నిరోధక శక్తి పెరుగుదల... జలుబు వైరస్‌తో పోరాడటానికి మన శరీరం యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
శరీరాన్ని శుభ్రపరచడం... ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు శరీరంలోని అనవసరమైన పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. విశ్రాంతి... జలుబు వచ్చినప్పుడు మనం ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటాం. ఇది మెదడుకు విశ్రాంతిని కలిగిస్తుంది. హైడ్రేషన్... జలుబు సమయంలో మనం ఎక్కువగా నీరు తాగుతాం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. రక్త ప్రసరణ పెరుగుదల... జలుబు సమయంలో శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. జలుబు వల్ల మనం విశ్రాంతి తీసుకుంటాం. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.

Benefits of having a cold for the body

జలుబు రాకుండా ఉండాలంటే
తరచుగా చేతులు కడుక్కోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం, వ్యాయామం చేయడం, జలుబు చేసినవారికి దూరంగా ఉండటం. జలుబు అనేది వైరల్ ఇన్ ఫెక్షన్. దీనికి మందులు ఉండవు. రోగనిరోధకశక్తిని పెంపొందించుకుంటే తర్వాత అదే తగ్గుతుంది. అందుకే మన పెద్దలు ఒక మాట చెబుతారు.. జలుబు చేస్తే వారం రోజులు, తుమ్ములు వస్తే ఏడురోజులు అంటారు. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను శరీరం ఎదుర్కొనేందుకు జలుబు సిద్ధం చేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లు బయటకు వెళ్లిపోవడంద్వారా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కఫం రూపంలో ఇవన్నీ బయటకు వెళ్లిపోతాయి. చర్మంతోపాటు ఇతర అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+