Helathy Relation: కపుల్స్ కలవటానికి ముందు ఇవి ముఖ్యం బిగులు.. అప్పుడే రొమాన్స్ కిక్..

Physical Relationship: చాలా దేశాల్లోని లేడీస్ భారతీయ పురుషులు సంభోగాన్ని ఒకపనిలా చేస్తుంటారని పలు ఇంటర్య్వూల్లో ఇప్పటికే వెల్లడించారు. అయితే దీనికి కారణం చాలా మంది తమ కలయికకు ముందు రొమాన్స్ చేయరు. అయితే కపుల్స్ తమ కలయికను ఆనందించాలంటే అందుకు ముందుగా రొమాన్స్ చాలా కీలకమని అంటుంటారు. దీనికోసం ముందుగా కొంద ప్రిపరేషన్ తప్పక అవసరం ఉంటుంది. ఎలాపడితే అలా రొమాన్స్ చేయకుండా కొన్ని పద్ధతులు పాటించటం కపుల్స్ కి కలయిక సమయంలో ఎక్కువ కంఫర్ట్, తృప్తిని అందిస్తుంది.

ముందుగా ఏదైనా శారీరక కలయికకు పార్టనర్స్ ఇద్దరూ ఉత్సాహంగా సమ్మతిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇందులో ఎలాంటి బలవంతం ఉండకూడదు అప్పుడే కలయికను వారు ఆస్వాధించగలుగుతారు. అవతలి వ్యక్తి కలయికకు సుముఖంగా లేనప్పుడు లేదా వారికి సంతృప్తి లేనప్పుడు ఒత్తిడి చేయటం సరైనది కాదని గుర్తుంచుకోవాలి. అలాగే హద్దుల గురించి ఇద్దరు ముందుగానే ఒకరికొకరు వ్యక్తపరచుకోవటం ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ పెంచుతుంది. అలాగే ఇందులో అవసరమైన రక్షణ చర్యలు చాలా ముఖ్యం. ఇవన్నీ రొమాన్స్ కి వెల్లటానికి ముందు అవసరమైన ప్రాథమిక అంశాలని గుర్తుంచుకోండి.

Best Tips that couples to follow before Physical Relationship to enjoy better

చాలా మంది రాత్రి సమయంలో లేదా లేట్ ఈవినింగ్ రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీనికి ముందు మంచి మూడ్ తెచ్చుకోవటానికి ఫ్రెష్ అవటంచాలా ముఖ్యం. రోజంగా హడావిడిగా పనులతో బయట తిరిగి ఇంటికి వచ్చిన వ్యక్తులు అలసటగా ఉంటారు. అందువల్ల ముందుగా స్నానం చేసి తర్వాత కలవటం ఎక్కువ సంతృప్తిని కలిగిస్తుంది. ఇదే సమయంలో గుర్తుంచుకోవాల్సింది నోటి శుభ్రత గురించే. అవును దుర్వాసనతో కూడిన నోరు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇంటిమేట్ సమయంలో నోటి నుంచి వచ్చే దుర్వాసన అవతని వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది. అందుకే నోటి శుభ్రత ముఖ్యమైన అంశమని మనం గుర్తుంచుకోవాలి.

ఎంత శుభ్రత పాటించినా ఒంట్రో మైండ్ లో ఆ ఫీలింగ్స్ కలగాలంటే మనచుట్టూ కూడా అలాంటి వాతావరణం ఉండాలి. అందుకోసం బెడ్ రూమ్ పరిశుభ్రంగా ఉంచటంతో పాటు మంచి శువాసన కలిగిన స్ప్రే, క్యాండిల్స్ లేదా అగర్‌భత్తీ లను ఉంచటం గదిలో ఉన్న వారి మనస్సును ముందు ప్రశాంతతకు తీసుకొస్తుంది. ఈ వాతావరణం వారి కలయికను ఎంజాయ్ చేసేలా చేస్తుంది. ఇలా చేయటం వల్ల సంభోగంలో పాల్గొన్నప్పుడు ఇద్దరు పార్టనర్స్ సంతృప్తిని పొందటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+