నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తున్నారా..? మీ కాపురాలు కూలిపోతాయ్ జాగ్రత్త

ప్రస్తుత కాలంలో నగరాల్లో కార్పెరేట్ కంపెనీలు పెరగడంతో డే అండ్ నైట్ పనిచేసే వారి సంఖ్య కూడా పెరింగింది. ఇతర ఉద్యోగులతో పోల్చినప్పుడు రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు త్వరగా అలసిపోతారు. అయితే పగటిపూట పనిచేసే ఉద్యోగులతో పోల్చితే నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో తేలింది.

నైట్ షిఫ్ట్ ఉద్యోగుల ప్రధాన సమస్య.. నిద్రలేమి. పడుకోగానే నిద్ర పట్టక పోవటం, పట్టినా వెంటనే మెళకువ రావటం, నాలుగు గంటలైనా హాయిగా నిద్రపోలేక పోవటం వల్ల కార్యాలయంలో నిద్ర పోవటం, పనితీరు మందగించటం వంటి సమస్యలు వస్తాయి.అదే విధంగా నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కార‌ణంగా చాలా మంది సంతాన‌లేమి స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లైంగికంగా కలవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఈ నైట్ షిష్ట్ చేసే వారిలో అధికంగా కనిపిస్తోందని తాజాగా చేసిన అధ్యాయనంలో తేలింది.

Night shift has many negative effects

ఇక వీటితో పాటు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి, వాటిలో కొన్ని:
రాత్రిపూట మేల్కొని పనిచేయడం వల్ల సహజ నిద్ర చక్రం దెబ్బతింటుంది, దీనివల్ల నిద్రలేమి, అలసట మరియు ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి.నైట్ షిఫ్ట్ పని మధుమేహం, గుండె జబ్బులు మరియు కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.నైట్ షిఫ్ట్ పని అజీర్ణం, గుండెల్లో మంట మరియు పొట్టలో పుండ్లు వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.నైట్ షిఫ్ట్ పని ఆందోళన, నిరాశ మరియు మానసిక స్థితి మార్పుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+