యాంకర్‌కు డబ్బింగ్ చెప్పించాలట

అధికారి: నీకు యాంకర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి... కానీ గొంతు చాలా బలహీనంగా, కీచుగా ఉంది.

యాంకర్: డబ్బింగ్ చెప్పించండి, సార్... అప్పుడు సరిపోతుంది.

......... ........ ...

వరమ్మ: అంత గట్టిగా ఉన్న మీ ఆయనను అకస్మాత్తుగా ఆస్పత్రికి ఎందుకు తీసుకుని వెళ్లారు వదినా..

సుశీలమ్మ: ఆయన ఇంట్లోకి వస్తూనే కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయని గట్టిగా అరిచారు, వదినా.. ఎలుకలను చంపుదామని అన్నంలో ఎలుకల మందు కలిపి పెట్టా.. అంతే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+