కుక్క చేసిన నేరమేమిటి...
"భగవద్గీత మీద ప్రమాణం చేసానని గుర్తించుకో...అంతా నిజమే చెప్పాలి"
"అసలు భగవత్ గీతలో ఏం ఉందో...చెప్పమనండి..." ప్రశ్నించాడు లాయర్
"మా అక్క బోయ్ ప్రెండ్ ఫోటో, మా అమ్మ నెక్లెస్ కి మార్వాడి వాడు ఇచ్చిన రశీదు...మా నానమ్మ రాసే ఉత్తరాలు..." చెప్పాడా ముద్దాయి.
-----------
ఎక్కడో హత్య జరిగితే పోలీసులు హంతకుడుని పట్టుకోవటానికి పోలీస్ కుక్కని పోలీస్ వేన్ లో తీసుకు వెళ్తున్నారు.
ట్రాఫిక్ లైట్ల దగ్గర ఆ వేన్ ఆగింది.
ప్రక్కనే సైకిల్ మీద వెళుతూ ఆగిన ఓ కుర్రాడు ఆ కుక్క వంక విచిత్రంగా చూసి పోలీసులును అడిగాడు.
"ఈ కుక్క ఏం నేరం చేసింది"












Click it and Unblock the Notifications