పది నిమిషాల్లో ఎంత లాభమో..
ఓ తెలివైన షాపు యజమాని తన మహిళల డ్రెస్‌లు, చీరల దుకాణం ముందు ఓ బోర్డు పెట్టాడు.
దానిపై ఇలా రాసి పెట్టాడు - పది నిమిషాల్లో మీరు ఏది కొన్నా దానిపై పది శాతం డిస్కౌంట్ ఉంటుంది.
.... ..... .....
ఎండా కాలం.. ఎండ మండిపోడుతోంది. దాదాపు 20 మంది బస్ స్టాపులో చెమటలు కక్కుతూ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.
ఇంతలో ఓ బిక్షగాడు వచ్చాడు. ఒకరి తర్వాత ఒకరి ముందు చేయి చాపుతూ వెళ్లాడు.
అందరూ తలో రెండు రూపాయలు అతని చేతిలో పెట్టారు.
అంతే, అతను ఆటో మాట్లాడుకుని ఎక్కేసి వెళ్లిపోయాడు.












Click it and Unblock the Notifications