ఆ పని కమెడియన్ తరం కూడా..
అప్పారావు: కమెడియన్ జీవితంలోని అత్యంత పెద్ద ట్రాజడీ ఏమిటో చెప్పగలవా..
సుబ్బారావు: భార్యను మనసారా నవ్వించలేకపోవడం....
... ..... ........
అప్పారావు: రాజకీయ నాయకులు టోపీ ఎందుకు పెట్టుకుంటారు.....
సుబ్బారావు: మరొకడు టోపీ పెట్టకుండా ముందు జాగ్రత్తగా....












Click it and Unblock the Notifications