ఆ మాత్రం తెలియదా...
తింగరిరావు తన తండ్రి ఫోటో పట్టుకుని ఫోటో స్టూడియో కి వెళ్లి అక్కడున్న స్టాఫ్ తో... "మా నాన్న గారి ఫోటోలోంచి టోపీ ని తీసి వేయగలరా?" అన్నారు..
"ఫోటోషాప్ లో చెయ్యగలం... ఇంతకీ మీ నాన్నగారిది బట్టతలా...లేక క్రాఫా..." అడిగాడు స్టూడియో అతను
"అదీ అడగాలా...టోపీ తీసేస్తే తెలుస్తుంది" కదా విసుక్కున్నాడు తింగరిరావు.
------------------
తింగరిరావు కి అయిదో సంతానం కలిగిన సందర్భంగా పిల్లవాడి బర్త్ డే సర్టిఫికేట్ వివరాలు నింపాడు.
తల్లి : ఇండియన్
తండ్రి: ఇండియన్
కొడుకు: చైనీస్
కొడుకు మ్యాటర్ చదివి బర్త్ సర్టిఫికేట్ జారీ చేసే అతను షాక్ అయ్యి... :ఇదేమిటి..తల్లి, తండ్రి ఇండియన్స్ అయితే వారి కొడుకు చైనీస్ ఎలా అవుతాడు..." అని అడిగాడు
దానికి తింగరి రావు.. "అయ్యా...మీరు న్యూస్ పేపర్ చదవరా....ఈ భూమి మీద పుట్టిన ప్రతీ ఐదో వాడు చైనావాడే అని రాసారు" అన్నాడు...












Click it and Unblock the Notifications