ఒక్క చేత్తో వంద కార్లు ఆపేస్తాడు
"అదేంట్రా ..నిన్ను అంతగా అవమానించిన నీ క్లాస్ మేట్ ని నీవు క్షమించి వచ్చేసావా?" ఆశ్చర్యపోయింది తల్లి
"మరింకేం చేయను మమ్మీ.. వాడు నా కన్నా చాలా బలవంతుడు.. ఈ మధ్యన జిమ్ కు కూడా వెళ్తున్నాడు!!" జవాబు చెప్పాడా కొడుకు..
----------
'ఆయన నడుస్తున్న వంద కార్లను ఒక్క చేత్తో అపగలడు, నాన్నా' చెప్పింది కూతురు తన ప్రేమించిన వ్యక్తి గురించి...
'అంత గొప్పవాడా... ఏం చేస్తూంటాడో?' అన్నాడా ఆ తండ్రి ఆశ్చర్యంగా
'ట్రాఫిక్ కానిస్టేబుల్ నాన్నా!!!' చెప్పింది గర్వంగా.












Click it and Unblock the Notifications