అందుకే రావడం లేదట...
వాకింగ్ లో కలిసిన తన మాజీ పేషెంట్ సుబ్బారావుతో డాక్టర్ పరమహంస
డాక్టర్:ఏవండి సుబ్బారావు గారూ...ఈ మధ్య కనిపించటం లేదు?
సుబ్బారావు: పెద్ద జబ్బు చేసిందండీ...అందుకే రావటం లేదు
-------------------
రాజేష్ రాత్రి పన్నెండయినా తన లవర్ ఇంట్లోనే ఉండి పోయాడు
"అవునూ...నేనిలా రోజూ అర్దరాత్రి వరకూ మీ ఇంట్లో నీతో గడుపుతూంటే మీ అమ్మా నాన్నా ఏమీ అనరూ?"
"వాళ్లింకా నువ్వు నా స్నేహితురాలివే అనుకుంటున్నారు..." అందామె అతని పొడుగాటి జుట్టుని సవరిస్తూ..












Click it and Unblock the Notifications