పొట్టంటే పొట్ట కాదు..

మామయ్య: ఏనుగు తొండం చూస్తే నీకు ఏం గుర్తొస్తుందిరా..

రాము: వినాయకుడు, మామయ్యా....

మామయ్య: వినాయకుడి విగ్రహం చూస్తే నీకేం గుర్తొస్తుంది.

రాము: నీ పొట్ట, మామయ్యా...

....... ........ ........

భర్త: ఇద్దరు పిల్లలనే కందాం..

భార్య: సరే..

భర్త: రెండు కాన్పుల్లో ఇద్దరిని కంటే ఆస్పత్రి ఖర్చులు రెండుసార్లు పెట్టాల్సి వస్తుంది. ఒకే కాన్పులో ఇద్రిని కంటే సరిపోతుంది.. అలా చూసుకో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+