తాతగారు కాదు, హీరో...

మెకానిక్: అన్ని సరిగ్గానే ఉన్న హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందో అర్దం కావటం లేదు... ఇంతకూ గగనతలంలో ఏం జరిగిందో చెప్పండి

పైలెట్: గగనతనం పైకి వెళ్ళిన తర్వాత బాగా చలేసింది. పైన తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేసానంతే..
మెకానిక్ షాక్ ఎక్సప్రెషన్ తో చూస్తూండిపోయాడు

-------------------------------------

పోలీస్: దొంగతనం చేసిన తర్వాత ఆ ఇంటిలోనే ఎందుకు నిద్రపోయావ్?

దొంగ: అంత డబ్బు, నగలతో రాత్రిపూట బయిటకెళ్ళటం మంచిది కాదని

పోలీస్:...!!!!?

--------------------

షూటింగ్ స్పాట్ లో... హీరోయిన్ తన తల్లితో..దూరంగా కూర్చున్న ఓ ముసలాయనని చూపుతూ..

హీరోయిన్: మమ్మీ ఆ తాత ఎవరు

హీరోయిన్ తల్లి: అలా అనకూడదు...అతని సరసనే నువ్వు హీరోయిన్ గా నటించబోతున్నావ్

హీరోయిన్ :...!!!!?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+