పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం..
రత్నం: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని మన పెద్దలు ఎందుకన్నారో గానీ అది అక్షరాలా నిజంరా...
సూర్యం: ఎలా చెప్పగలవు..
రత్నం: అనుభవం ద్వారా తెలుసుకున్నాను. లంచం తీసుకుంటూ పట్టుబడి పోయిన ఉద్యోగాన్ని తిరిగి అదే లంచం ఇచ్చి తిరిగి తెచ్చుకున్నా...
............ ....... .......
అప్పారావు: అబ్బాయికి సైటుందంటే రమ్మని చెప్పా నా కూతురిని చూసుకోవడానికి...
సుబ్బారావు: ఏమైందేమిటి...
అప్పారావు: ఆ మ్యారేజీ బ్యూరో వాడు మోసం చేశాడు. సైటంటే నేను ప్లాట్ అనుకున్నాను. సోడా బుడ్డి కళ్లద్దాలు పెట్టుకుని వస్తాడని అనుకోలేదు.












Click it and Unblock the Notifications