కలాం అంతటివాడు, ఆ యోగం..
"నువ్వు అటల్ బిహారీ వాజ్‌పేయి, అబ్దుల్ కలాం అంతటి వాడివి అవుతావు" అని చెప్పాడు జ్యోతిష్కుడు.
"అంటే... నాకు పెళ్లి యోగం లేనట్లేనా" అని అడిగాడు అతను నిరాశతో..
...... ..... .....
డైలీ సీరియల్ మధ్యలో భారీగా వాణిజ్య ప్రకటనలు వస్తుండడంతో లతకు ఒళ్లు మండింది. దాంతో "మధ్య మధ్యలో ఈ అడ్వర్టయిజ్‌మెంట్ల గోల ఏమిటో.." అని విసుక్కుంది.
దానికి ఆమె భర్త ప్రతిస్పందిస్తూ - "కనీసం ఆ టైమ్‌లోనైనా ఇంటి పనులు, వంట పనులు చూసుకుంటారని...." చెప్పాడు వ్యంగ్యంగా .












Click it and Unblock the Notifications